నటీనటులు; నాగార్జున, శ్రీకాంత్ , శరత్ బాబు, కమిలిని ముకర్జి మరియు తదితరులు.
సంగీతం; యం. యం .కీరవాణి
దర్సకత్వం; కే. రాఘవేంద్ర రావు
నిర్మాతలు; మహేష్ రెడ్డి, గిరీష్ రెడ్డి
బ్యానర్; సాయి కృప ఎంటైర్మైన్ట్ట్స్ .
కథ; దేవతల ధైవస్తానంలో జరిగే కథ తో మొదలియే కథ తో సాయి బాబా ఈ ప్రపంచానికి రావడంతో ఈ సినిమా కథ మొదలవతుంది. 12 సంవత్సరాల సాయి బాబా షిరిడి కి అడుగు పెట్టి అక్కడ నుంచి హిమాలయాలకు జ్ఞానం సంపాదించడంకోసం వెళ్లి జాతి మతాల గురించి ప్రతివోక్కరి జీవితాల గురించి తెలుసుకుని మల్లి తిరిగి వస్తాడు.ఎక్కడనుంచి కథలో సాయి బాబా భక్తులుగా ఎలా మారుతారు, సాయి బాబా ను చివరి వరుకు కథ ఈ సినిమా ప్రధమ అంశాలు.
నాగార్జున అనగానే రొమాంటిక్ సినిమాలు మాత్రమె కాకుండా ఒక భక్తి రస మైన సినిమా కూడా గుర్తుకు రావడం మాములే. ఇలాగే ప్రతి వొక్కరి అంచనాలను మించి నట్టుగా ఈ సినిమా వుండడం అందులో శ్రీకాంత్, కమలిని ముకర్జి వంటి చక్కటి నటీనటులు మంచి నటనను ప్రదర్సనించడం కూడా చెప్పుకోధగ్గవిషయం. కమిలిని మొదటి భక్తి రస చిత్రం లో నటించనప్పటికి మంచి మార్కులే క్కోట్టేసింది. సాయి బాబా సినిమాలు ఇదివరుకు ఉన్నప్పటికీ ఈ సినిమా ప్రజల ఆదరణ పొందుడంతో ఈ సినిమా ఒక ప్రత్యమైన సినిమా అనే చెప్పాలి
విశ్లేషణ ; ఈ సినిమాని ఎన్ని సార్లైనా చూడచ్చు.
No comments:
Post a Comment