Thursday 29 December 2011

rajanna rajyam

నటీనటులు; నాగార్జున, స్నేహ,బేబీ అనీ,శ్వేత మీనన్ మరుయు తదితరులు.
దర్సకత్వం; విజయేంద్ర ప్రసాద్.
నిర్మాత; అక్కినేని నాగార్జున.
సంగీత దర్సకత్వం; యం. యం . కీరవాణి
నాగార్జున ఇప్పుడు వైవిధ్య కరమైన సినిమాలు చెయ్యాలని తహతహ లాడు తున్నాడు. అందుకే గగనం వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రం తరువాత ఈ సినిమా చెయ్యడానికి ముందుకు వచ్చారు. ఈ సినిమాని ప్రముక దర్శకుడి తండ్రి విజయేంద్ర ప్రసాద్ దర్సకత్వం చెయ్యగా అతడి కుమారుడు రాజమౌళి ఆక్షన్ సన్నివేశాలను తెరక్కించారు. ఈ సినిమా ఈ నెల 22 న విడుదలైయింది.ఈ సినిమా ఎలా వుందో ఓకసారి చుద్దాం
                                                                                  కథ;
   మల్లమ్మ అనే ఒక చిన్నారి పాపా చాల మంచి గాయని.తను ఒక పెద్ద మనిషి అండ లో  వుంటుంది.ఒకసారి అతడు మల్లమ్మను చదివించాలాని దొరసాని దగ్గరకు తీసుకుని వెళ్తాడు. మల్లమ్మ దొరసానికి తన పాటని వినిపించగా తన కూతురు లోని లేని ప్రతిభను  మల్లమ్మ లో వుండడం భరిచలేక చంపాలని భయపెడు తుంది .కాని అనుకోకుండా  మల్లమ్మ మల్లి పాడడం తో  తన ఇల్లు కాలి  చేయిస్తుంది. మల్లమ్మను  ఢిల్లీ లో వున్నా జవహర్లాల్ నెహ్రు మాత్రమే కాపదగాలనని తెలుసుకున్న నాగార్జున అక్కడికి తీసుకెళతాడు.అక్కడకి కూడా దొరసాని మనుషులు తన పై దాడి చెయ్యడం చూసి తన జీవితాన్ని అంతం చెయ్యాలని అనుకున్న సమయంలో రాజన్న కథ విని స్పూర్తి పొందుతుంది.
కష్టాలను ఎడుకోవడానికి సిద్డంమౌతుంది. అది ఎలా అనేదే ఈ రాజన్న కథ. అది పెద్ద తేరా మీద చూడాల్సిందే. 

                      -నాగ సాయి రమ్య 

 

Tuesday 27 December 2011

sita rama rajyam

            ఇటీవల కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో వస్తూన చిత్రాలలో పౌరాణిక చిత్రాలు కరువైయాయి. అటువంటి తరుణం లో  శ్రీరామరాజ్యం సినిమా చిత్ర పరిశ్రమకు ఊపేరి పోసినట్లైంది. బాలకృష్ణ నయనతార సీతా రాముడి పాత్రలు  పోషించిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం వినసొంపుగా వుంది.

haaram logo